ETV Bharat / bharat

అక్కడి విద్యార్థులకు వైరస్​.. తబ్లీగీలే కారణం!

author img

By

Published : Apr 27, 2020, 3:57 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో మూడు మదర్సాలకు చెందిన 56మంది విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. విద్యార్థులను ఆసుపత్రులకు తీసుకెళ్లగా.. వీరిలో చాలా మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. అయితే వీరంతా తబ్లీగీలను కలిసినట్టు తెలుస్తోంది.

many students found corona positive in Kanpur

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​కు చెందిన 56 విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. వీరిలో చాలా మందికి కరోనా పాజిటివ్​గా తేలడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.

వీరు తబ్లీగీలను కలిసినట్టు తెలుస్తోంది. వీరందరూ నగరంలోని మూడు మదర్సా(కులి బజార్​, నౌబస్తా, జజ్​మౌ)లకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

భారత్​లో 24 గంటల వ్యవధిలో 48 కరోనా మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 వేల 835 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు ప్రకటించిన కేంద్రం.. మొత్తం మరణాలు 872కు పెరిగినట్లు వివరించింది.

ఇదీ చూడండి:- దేశంలో లాక్​డౌన్​ 3.0 ఖాయమే.. అతి త్వరలోనే ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.