ETV Bharat / snippets

సముద్రంలో ఓ యువకుడు గల్లంతు - మరొకరిని కాపాడిన మత్స్యకారులు

missing_in_suryalanka_beach_in_bapatla_beach
missing_in_suryalanka_beach_in_bapatla_beach (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 24 hours ago

Missing in Suryalanka beach in Bapatla district : బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్రతీరంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సరదాగా వెళ్లి సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక యువకుడిని మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు చేర్చగా మరో యువకుడు గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు గాలిస్తున్నారు. సూర్యలంక బీచ్​లో గతంలో వరుసగా ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం బాపట్ల, చీరాల బీచ్​లో సందర్శకుల రాకపోకలను నిలిపివేసింది. సూర్యలంక బీచ్ సురక్షితమే అయినా అక్కడ కూడా కొద్ది రోజులపాటు సముద్ర స్థానాలకు పర్యాటకులను అనుమతించలేదు. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం పర్యాటకులకు, అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.