ETV Bharat / snippets

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు, వాటర్​ హీటర్​ షాక్​తో యువకుడు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 11:59 AM IST

Two Youngers Died After Hitting Parked Lorry with Bike
Two Youngers Died After Hitting Parked Lorry with Bike (ETV Bharat)

Two Youngers Died After Hitting Parked Lorry with Bike : ఇద్దరు స్నేహితులను రోడ్డు ప్రమాదం మింగేసింది. వారిలో ఒకరు ఏకైక సంతానం కాగా, మరొకరికి ఏడాది క్రితమే వివాహం అయింది. ఈ ఘటన షాద్​నగర్​ ఎలికట్ట శివారులో ఆదివారం జరిగింది. వీరిద్దరూ ఒకే వృత్తిలో స్థిరపడ్డారు. వీరిలో కొందుర్గు మండలం చిల్కమర్రికి చెందిన కృష్ణయ్య, లక్ష్మమ్మ దంపుతులకు ఏకైక సంతానం కరుణాకర్​, అదే మండలం పులుసుమామిడికి చెందిన మరో యువకుడు రెడ్డి శేఖర్​ స్నేహితులు. వీరిద్దరూ కారు డ్రైవింగ్​ చేస్తూ జీవనం సాగిస్తారు. షాద్​నగర్​ నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, నిలిచి ఉన్న లారీని గమనించకుండా వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఘటనలో హైదరాబాద్​లోని మియాపూర్​లో వాటర్​ హీటర్​ను బకెట్​ నుంచి బయటకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఏపీకి చెందిన ఓ యువకుడు మరణించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.