ETV Bharat / snippets

తిరుమల బ్రహ్మోత్సవాలకు రండి - డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్​కు టీటీడీ ఆహ్వానం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 13 hours ago

TTD Officials Invitation to Pawan Kalyan on Tirumala Brahmotsavam
TTD Officials Invitation to Pawan Kalyan on Tirumala Brahmotsavam (ETV Bharat)

TTD Officials Invitation to Pawan Kalyan on Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్​కు ఆహ్వానం అందింది. ఈ మేరకు అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ అధికారులు పవన్​కు ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం పవన్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. అయితే కొద్దిరోజుల క్రితమే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలిసి ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.