ETV Bharat / snippets

ప్రేమోన్మాది వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 6:43 PM IST

minor girl suicide for harassment
Minor Girl Suicide in Siddipet (ETV Bharat)

Minor Girl Suicide in Siddipet : సిద్దిపేట పట్టణంలోని కాళ్ల కుంట కాలనీలో ప్రేమోన్మాది వేధింపులు భరించలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. గత సంవత్సరం పాటుగా తనను ప్రేమించాలంటూ ఓ యువకుడు వెంటపడ్డాడని, దీంతో అతని వేధింపులు భరించలేక తన కుమార్తె ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.