Nara Lokesh Departments in AP Cabinet : ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్లోని 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణం శాఖలు కేటాయించారు. హోం శాఖను మంత్రి వంగలపూడి అనితకు కేటాయించారు. ఇక లోకేశ్‌కు మానవ వనరులు, ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) అప్పగించారు.
ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు - నారా లోకేశ్‌కు ఏం ఇచ్చారంటే?
Published : Jun 14, 2024, 3:10 PM IST