ETV Bharat / snippets

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద - 15 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 10:24 AM IST

SRSP GATES OPENED TODAY
Official Lifted SRSP Gates (ETV Bharat)

Official Lifted SRSP Gates : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 74 వేల 860 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 ప్రధాన గేట్ల ద్వారా 46 వేల 860 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ నుంచి 6 వేల 200 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల నుంచి 1200 క్యూసెక్కులు విడుదలవుతోంది. వరద కాలువ నుంచి 19 వేల క్యూసెక్కులు అధికారులు విడుదల చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.