ETV Bharat / snippets

నిజామాబాద్​ నగర శివారులో హైటెక్​ వ్యభిచారం - పలువురు విటులు, యువతుల అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 10:55 AM IST

Sex Rocket Arrest in Nizamabad District
Sex Rocket Arrest in Nizamabad District (ETV Bharat)

Sex Rocket Arrest in Nizamabad District : హైటెక్​ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను డిచ్​పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విటులు, మహిళలు, యువతులు ఉన్నారు. బుధవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు డిచ్​పల్లి పోలీసులు నిజామాబాద్​ నగర శివారులోని ఓ స్టార్​ హోటల్​పై దాడి చేశారు. ఈ దాడిలో హైటెక్​ వ్యభిచారం గుట్టురట్టు అయింది. గతంలో పేకాట నిర్వహించినప్పుడు ఒకసారి పోలీసులు దాడి నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా వ్యభిచారం నిర్వహణ వ్యవహారం బహిర్గతం కావడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.