ETV Bharat / snippets

విశాఖలోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం - భారీగా ఎగిసిపడ్డ మంటలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 12:43 PM IST

Fire Accident in Visakha Dino Park
Fire Accident in Visakha Dino Park (ETV Bharat)

Fire Accident in Visakha Dino Park Today : విశాఖపట్నంలో ఆర్కే బీచ్‌లోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం చోటచేసుకుంది. పాండురంగాపురం మత్య్య దర్సిని పక్కనే ఉన్న రెస్టారెంట్ కమ్ రీక్రియేషన్ సెంటర్ డైనో పార్క్​లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Visakhapatnam Fire Accident : దీనిపై యజమాన్యం అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్​సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.