ETV Bharat / snippets

వైఎస్సార్సీపీకి మరో షాక్‌ - పార్టీకి రాజీనామా చేసిన ఏలూరు మేయర్‌

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 10:38 PM IST

Eluru Mayor Shaik Noorjahan Resign
Eluru Mayor Shaik Noorjahan Resign (ETV Bharat)

Eluru Mayor Shaik Noorjahan Resign to YSRCP : వైఎస్సార్సీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతుండగా తాజాగా ఆ జాబితాలో మరొకరు చేరారు. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో మంగళవారం మేయర్‌ దంపతులు తెలుగుదేశంలో చేరనున్నారు. మేయర్ దంపతులతో పాటు పలువురు వైఎస్సార్​సీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మేయర్‌, కార్పొరేటర్ల చేరికతో ఏలూరు నగరపాలికపై టీడీపీ పట్టు సాధించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.