ETV Bharat / snippets

సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్- అధికారులతో సమీక్షలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 3:18 PM IST

Deputy_CM_Pawan_Kalyan
Deputy_CM_Pawan_Kalyan (ETV Bharat)

Deputy CM Pawan Kalyan Entered his Chamber in Secretariat : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సచివాలయానికి వచ్చారు. తన ఛాంబర్ మరమ్మతులు పూర్తి కావడం, ఇవాళ ఏకాదశి కావడంతో ఛాంబర్లోకి ప్రవేశించారు. ముందుగా అటవీ శాఖ అధికారులతో సమీక్షించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులతో భేటీ అయ్యారు. సచివాలయం మొదటి బ్లాక్​లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తన ఛాంబర్ పరిశీలన, అటవీ శాఖ అసోసియేషన్ అధికారులతో సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.