ETV Bharat / snippets

రేవంత్‌ సౌత్‌ కొరియా పర్యటన - సియోల్‌లోని చుంగ్ గే చంగ్ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధిపై ఆరా

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 10:44 PM IST

CM REVANTH SOUTH KOREA TOUR
CM Revanth visit Chung Gae Chung River (ETV Bharat)

CM Revanth visit Chung Gae Chung River : దక్షిణ కొరియా పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం. సియోల్‌లోని చుంగ్ గే చంగ్ నది పరిసరాలను సందర్శించారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టినందున, సియోల్‌లో ఆ నదిని ప్రముఖ వాటర్ ఫ్రంట్‌గా ఎలా తీర్చిదిద్దారని సీఎం అడిగి తెలుసుకున్నారు. గతంలో కలుషితాలతో నిండిన సుమారు 11 కిలోమీటర్ల నదిని 2005లో పునరుద్ధరించారు. సియోల్ నగర వాసులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 19 కోట్ల మంది పర్యటకులను ఆకర్షిస్తోంది. ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నులను పరిశీలించాక, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.