ETV Bharat / snippets

తిరుమలకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ - స్వాగతం పలికిన అధికారులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

justice_chandrachud_at_tirumala
justice_chandrachud_at_tirumala (ETV Bharat)

CJI Justice DY Chandrachud at Tirumala: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Dhananjaya Yeshwant Chandrachud) తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి జస్టిస్ చంద్రచూడ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులు విమానాశ్రయం దగ్గరకు వెళ్లి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో జస్టిస్ చంద్రచూడ్‌ బయలుదేరారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేసి ఆదివారం ఉదయం శ్రీవారిని జస్టిస్ చంద్రచూడ్ దర్శించుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.