ETV Bharat / snippets

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Kiran Kumar Reddy Meet AP CM Chandra Babu
Kiran Kumar Reddy Meet AP CM Chandra Babu (ETV Bharat)

Kiran Kumar Reddy Meet AP CM Chandra Babu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆదివారం నాడు హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో అరగంట పాటు సమావేశం కొనసాగింది. ఇరువురు నేతలిద్దరూ తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల క్రితమే కిరణ్‌కుమార్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా కలిశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.