ETV Bharat / snippets

వైఎస్సార్సీపీకి మరో షాక్​ - ఆళ్ల నాని రాజీనామా

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 5:20 PM IST

ALLA NANI QUITS YSRCP
YSRCP Leader Alla Nani Resigned (ETV Bharat)

YSRCP Leader Alla Nani Resigned : వైఎస్సార్సీపీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా ఆ జాబితాలో మరొకరు చేరారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్​ జగన్మోహన్​రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.