ETV Bharat / snippets

సిక్స్​ప్యాక్​ కోసం స్టెరాయిడ్లు - సప్లయర్ అరెస్ట్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 4:31 PM IST

Man Arrested for Supplying Steroids to Gyms in Secunderabad
Man Arrested for Supplying Steroids to Gyms in Secunderabad (ETV Bharat)

Man Arrested for Supplying Steroids to Gyms in Secunderabad : తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్​లో డ్రగ్​ కంట్రోల్ అధికారులు భారీగా స్టెరాయిడ్స్​ను పట్టుకున్నారు. జిమ్​లలో యువకులకు స్టెరాయిడ్స్​ సరఫరా చేస్తున్న ఖాసిం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సికింద్రాబాద్​లోని జిమ్​లో దేహదారుఢ్యం కోసం యువకులు రోజు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఖాసిం అనే వ్యక్తి ఆ యువకులకు స్టెరాయిడ్స్​ సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టెరాయిడ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.