ETV Bharat / snippets

పట్టీ మింగిన 7 నెలల చిన్నారి - రిమ్స్ వైద్యుల చాకచక్యంతో నిలిచిన ప్రాణం

author img

By ETV Bharat Telangana Team

Published : 20 hours ago

7 Month Old Girl Swallowed Silver Anklet
7 Month Old Girl Swallowed Silver Anklet (ETV Bharat)

7 Month Old Girl Swallowed Silver Anklet : 7 నెలల చిన్నారి పట్టగొలుసు మింగటంతో గొంతులో ఇరుక్కొని ప్రాణాపాయం తలెత్తగా, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు చాకచక్యంగా బయటకు తీసి పాప ప్రాణాలు కాపాడారు. ఆదిలాబాద్ గుడిహత్నూర్​కు చెందిన ధ్రుతి తన కాలికి ఉన్న వెండి పట్ట గొలుసును నోట్లో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్​కు తరలించారు. రిమ్స్​లో ఈఎన్​టీ విభాగంలో అసోసియేట్​ ప్రొఫెసర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న మామిడి హేమంతరావు చాకచక్యంగా ఎండోస్కోపీ చేసి పట్టగొలుసును బయటకు తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.