ETV Bharat / snippets

సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల కుంభకోణం - నల్గొండ జిల్లాలో ఇద్దరి అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 9:16 AM IST

CMRF Bill Scam
CMRF Bill Scam in Nalgonda District (ETV Bharat)

CMRF Bill Scam in Nalgonda District : ముఖ‌్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నిధుల కుంభకోణం కేసులో సీఐడీ పోలీసులు 6 కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. నిందితులు నకిలీ మెడికల్ బిల్లులు, రబ్బర్ స్టాంపులు తయారు చేసినట్లు గుర్తించారు. నల్గొండ జిల్లా నుంచి సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం 19 నకిలీ దరఖాస్తులను సృష్టించినట్లు అధికారులు తెలిపారు. నల్గొండలోని అమ్మ ఆసుపత్రి, మిర్యాలగూడలోని నవీన ఆసుపత్రి పేరిట నకిలీ బిల్లులు సమర్పించినట్టు దర్యాప్తులో తేలింది. ఆర్ఎంపీ గొట్టిగిరి, నవీన ఆసుపత్రి సూపర్‌వైజర్‌ లక్కిరెడ్డి సైదిరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.