ETV Bharat / snippets

మేడిగడ్డ బ్యారేజీలోని మరో 2 గేట్ల ఎత్తివేత

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 10:21 PM IST

Two Gates Lifted in Medigadda Barrage
Two Gates Lifted in Medigadda Barrage (ETV Bharat)

2 Gates Lifted in Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీలోని దెబ్బతిని, కుంగిన ఏడో బ్లాక్​లో 18, 19 గేట్లను ఇంజినీరింగ్​ అధికారులు గురువారం 100.50 మీటర్ల మేర (పూర్తిస్థాయి)లో పైకెత్తారు. 18వ గేటు ఎత్తడానికి పలు సమస్యలు ఏర్పడగా, ఇంజినీరింగ్​ అధికారుల పర్యవేక్షణలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగారు.

బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉండగా, గత అక్టోబరులో బ్యారేజీ కుంగినప్పుడు 77 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తంగా ఏడో బ్లాక్​లో ఆరు గేట్లను పూర్తిగా ఎత్తగా, ఇంకా 20, 21 గేట్లను తొలిగించాల్సి ఉంది. ఇందులో 20వ గేటు కటింగ్ పూర్తయింది. 21వ గేటును ఎత్తే క్రమంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే కటింగ్​తో తొలగించనున్నారు. సెంట్రల్​ సాయిల్​ మెటీరియల్​ స్టేషన్​ రీసెర్చ్​ బృందం పరీక్షలను కొనసాగిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.