ETV Bharat / snippets

యూట్యూబర్​ ప్రణీత్​కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 6:38 PM IST

YouTuber Praneet Judicial Custody
YouTuber Praneet Judicial Custody (ETV Bharat)

14 days Judicial Custody for YouTuber Praneet : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతును బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రణీత్​ను నాంపల్లిలో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో నిందితుడికి 14 రోజులు జ్యుడీషియల్​ రిమాండ్​ను నాంపల్లి కోర్టు విధించింది. బుధవారం బెంగళూరులో యూట్యూబర్​ ప్రణీత్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రణీత్​పై 67బీ ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్​ఎస్​ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు నిందితులపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రణీత్​, ఏ2గా నాగేశ్వర్​రావు, ఏ3గా యువరాజ్​, ఏ4గా సాయి ఆదినారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.