ETV Bharat / snippets

వామ్మో ఎంట్రీ టికెట్ రూ.8.90 లక్షలా- స్పోర్ట్స్ ఈవెంట్​లో ఇదే రికార్డ్ అంట!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 4:59 PM IST

Wimbledon 2024 Final Ticket Price
Wimbledon 2024 Final Ticket Price (Source: Associated Press)

Wimbledon 2024 Final Ticket Price: 2024 వింబుల్డన్ ఫైనల్ ఫైట్​ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. యావత్ క్రీడాలోకం ఈ మ్యాచ్​ కోసం ఎదురుచూస్తోంది. లండన్ టెన్నిస్ క్లబ్​ ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్​కు వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ ఎంట్రీ టికెట్ ధరలు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. అత్యధికంగా టికెట్ ధర 10,600 డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 8.90 లక్షలు అన్నమాట. అంటే ఓ స్పోర్ట్స్ ఈవెంట్​లో అత్యంత ఖరీదైన ఎంట్రీ టికెట్ ఇదే!

కాగా, ఈ మ్యాచ్​లో 7సార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, డిఫెండింగ్ ఛాంప్ కార్లోస్ అల్కరాస్ తలపడనున్నారు. ఆదివారం (జులై 14)న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో ఛాంపియన్​గా నిలిచిన ప్లేయర్​కు దాదాపు రూ.22 కోట్లు, రన్నర​కు రూ. 12కోట్ల ప్రైజ్​మనీ దక్కనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.