ETV Bharat / snippets

వరల్డ్ ​నెం 1స్వైటెక్‌కు షాక్- US ఓపెన్​ క్వార్టర్స్​లో ఓటమి

author img

By ETV Bharat Sports Team

Published : Sep 5, 2024, 1:05 PM IST

Us Open 2024
Us Open 2024 (Associated Press (Iga Swiatek))

US Open 2024: 2024 యూఎస్‌ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ ఇగా స్వైటెక్‌ (Iga Swiatek)కు షాక్ తగిలింది. క్వార్టర్స్‌లో ఆమె ఆరో ర్యాంకర్‌ జెస్సికా పెగులా (అమెరికా) చేతిలో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2022 యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్​ అయిన స్వైటెక్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో తొలి నుంచే తడబడింది. దీంతో పెగులా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 6-2, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించి పెగులా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక సెమీస్​లో ఆమె కరోలినా ముచోవాతో (చెక్‌ రిపబ్లిక్‌) తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.