ETV Bharat / snippets

చంద్రబాబుతో పురందేశ్వరి భేటీ - రాజకీయ, రాష్ట్రాభివృద్ధి అంశాలపై చర్చ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 7:32 AM IST

MP Daggubati Purandeswari Met CM Chandrababu Naidu in Undavalli
MP Daggubati Purandeswari Met CM Chandrababu Naidu in Undavalli (ETV Bharat)

MP Daggubati Purandeswari Met CM Chandrababu Naidu in Undavalli : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. పురందేశ్వరిని శాలువా, పుష్పగుచ్ఛంతో చంద్రబాబు సత్కరించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని అందజేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. ఈ భేటీలో బీజేపీ సంఘటనా కార్యదర్శి మధుకర్‌ కూడా పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.