ETV Bharat / snippets

వైఎస్ జగన్ పార్ట్​టైమ్ పొలిటీషియన్​: ఎంపీ శబరి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 3:26 PM IST

Byreddy Shabari Fires on YSRCP
Byreddy Shabari Fires on YSRCP (ETV Bharat)

MP Shabari Fires on YSRCP : వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారాలకు పరిమితమైన పార్టీ అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. సాక్షి మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలే తమ కొంప ముంచాయని వారు గ్రహించడం లేదన్నారు. ఇక ఆ పత్రిక అసత్యమేవ జయతే అనే క్యాప్షన్​ను పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. కుక్కతోక వంకర రీతిలోనే జగన్ బుద్ధి మారడం లేదని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో మాజీ ముఖ్యమంత్రి పార్ట్​టైమ్ పొలిటీషియన్​గా మారారని ఎద్దేవా చేశారు. ఈసారి ఆ 11 సీట్లు కూడా వద్దన్నట్లు ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని శబరి ఆక్షేపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.