ETV Bharat / snippets

రాజీనామా చేసి వస్తేనే ఆహ్వానాన్ని పరిశీలిస్తాం : సీఎం చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 7:56 PM IST

cm_chandrababu_on_joinings
cm_chandrababu_on_joinings (ETV Bharat)

CM Chandrababu On Joinings in TDP: జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపటం కూడా ప్రమాదమేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఇమడలేక ఎవరైనా మావైపు వస్తుంటే వారు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తేనే తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. రాజీనామా చేసి వస్తే వారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటామన్నారు. కొందరి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.