ETV Bharat / snippets

ఎన్టీఆర్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ - ప్రశాంత్ నీల్ సినిమా ఆ రోజే షురూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 3:31 PM IST

source ETV Bharat
NTR - Prasanth Neel Movie Shooting Update (source ETV Bharat)

NTR - Prasanth Neel Movie Shooting Update : కేజీయఫ్, సలార్​ డైరెక్టర్​ ప్రశాంత్‌ నీల్‌ - యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కాంబోలో NTR 31 తెరకెక్కాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఫ్యాన్స్​ ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీకి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చి తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే - ఈ భారీ బడ్జెట్‌ సినిమా చిత్రీకరణను సెప్టెంబర్‌లో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందింది. మొదటి షెడ్యూల్​ను తారక్​ లేకుండానే చిత్రీకరించేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇది కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్‌నీల్‌ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్​ అనౌన్స్​మెంట్ రానున్నట్లు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.