ETV Bharat / snippets

రూ.1000 కోట్ల క్లబ్​లోకి ప్రభాస్​ 'కల్కి'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 3:08 PM IST

Source ETV Bharat
kalki 1000 crores (Source ETV Bharat)

Kalki 2898AD 1000 Crores : పాన్​ఇండియా రెబల్​స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898ఏడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు కాస్త తగ్గింది. గత నెల 27న రిలీజైన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే అందుకుంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి దర్శకుడు నాగ్​అశ్విన్ చేసిన ఈ మ్యాజిక్​కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా ప్రదర్శితమవుతున్న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించినట్లు మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలోను కల్కి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది.

కాగా, గతంలో ప్రపంచవ్యాప్తంగా లాంగ్​రన్ ​టైమ్​లో వెయ్యి కోట్లు కలెక్షన్లు అందుకున్న 6 చిత్రాల సరసన నిలిచింది కల్కి. దంగల్ రూ.2024 కోట్లు, బాహుబలి 2 రూ.1810 కోట్లు, JRRR రూ.1387 కోట్లు, కేజీయఫ్​ 2 రూ.1250 కోట్లు, పఠాన్ రూ.1050కోట్లు, జవాన్ రూ.1148 కోట్ల కలెక్షన్లు సాధించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.