ETV Bharat / snippets

తమన్ సర్​ప్రైజ్ - రాజాసాబ్​, ఓజీ, గేమ్​ఛేంజర్​, ఎన్​బీకే 109 సూపర్​ అప్డేట్స్​ ఇవే

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 10:31 PM IST

source ETV Bharat
Music Director Thaman updates on Rajassab, OG Movie (source ETV Bharat)

Music Director Thaman updates on Rajassab, OG Movie : టాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో తమన్‌ ఒకరు. ఆయన వర్క్ చేస్తున్న తన కొత్త సినిమాల గురించి అప్డేట్స్​ ఇచ్చారు. "గేమ్‌ ఛేంజర్‌ ఈ నెలాఖరు నుంచి ప్రచారం ప్రారంభిస్తాం. ‘ఓజీ’ ఫస్ట్‌ సింగిల్​ను విడుదల చేసే పనిలో నేను, డైరెక్టర్‌ సుజీత్‌ ఉన్నాం. అతి త్వరలోనే రావొచ్చు. ‘రాజాసాబ్‌’ 2025 జనవరి నుంచి పాటల ప్రచారాన్ని మొదలుపెడతాం. బాలకృష్ణ ఎన్​బీకే 109(Balayya NBK 109) సినిమా రషెస్‌ చూశా. ఒక్క మాటలో చెప్పాలంటే పండగే. త్వరలోనే అజిత్‌ సర్‌తో కలిసి పని చేస్తాను. ఇక మహేశ్‌ బాబు గురించి చెప్పాలంటే ఆయన గొప్ప వ్యక్తి. టెక్నిషియన్లను ప్రేమగా చూసుకుంటారు. కేర్‌ తీసుకుంటారు. ఎన్టీఆర్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు." అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.