ETV Bharat / snippets

నార్త్​లో ప్రభాస్ మార్క్ - రూ.250 కోట్ల మార్క్​కు చేరువలో 'కల్కి'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 3:58 PM IST

Kalki North India Box Office Collections
Prabhas Kalki 2898 AD (ETV Bharat)

Kalki North India Box Office Collections : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'కల్కి 2898 AD' మూవీ ఎటువంటి సూపర్ సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజైనప్పటి నుంచి థియేటర్లలో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.1000 కోట్ల మార్క్ అందుకుని అనేక రికార్డులు సృష్టిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం బాలీవుడ్​లో ఓ ఘనత సాధించనుంది.

ఈ వీకెండ్​లో అత్యథిక వసూళ్లు సాధించి అక్కడి బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్ల మార్క్​ను దాటేస్తుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చూస్తుంటే ఈ సినిమా అక్కడ కూడా ఆల్​టైమ్ హైయ్యెస్ట్ గ్రాసర్​గా నిలవనుందంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.