ETV Bharat / snippets

కమల్​ ఫ్యాన్స్​ గెట్​రెడీ- OTTలోకి 'భారతీయుడు'- స్ట్రీమింగ్ 'మండే'నే

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 9:18 AM IST

Bharateeyudu OTT
Bharateeyudu OTT (Source: ETV Bharat)

Bharateeyudu OTT: లోక‌నాయ‌కుడు క‌మ‌ల్​హాస‌న్- శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు- 2' థియేటర్లలో సందడి చేస్తోంది. జులై 12న రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రేక్షకుల కోసం 'భారతీయుడు' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. అయితే సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఓటీటీలో ఎంట్రీ ఎంటీ అని ఆశ్చర్యంగా ఉందా? అవును ఇది నిజమే!

కానీ, ఓటీటీలో రిలీజ్ కానుంది 1996లో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టిన 'భారతీయుడు' (తొలి పార్ట్). తాజాగా విడుదలైన భారతీయుడు- 2 తొలిపార్ట్​కు సీక్వెల్​గా తెరకెక్కింది. అందుకే ఈ సినిమాను అర్థం చేసుకునేందుకు వీలుగా ఉంటుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లో జులై15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక కమల్​ హాసన్​తోపాటు మనీషా కొయిరాలా, ఉర్మిళ, భానుప్రియ నటించిన తొలిపార్ట్​ అప్పట్లో భారీ విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.