ETV Bharat / snippets

అబుదాబి క్రౌన్ ప్రిన్స్​తో ప్రధాని భేటీ- ఇంధన, ఆహార రంగంలో కీలక ఒప్పందాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 7:47 PM IST

PM Modi holds talks with Abu Dhabi Crown Prince
PM Modi holds talks with Abu Dhabi Crown Prince (ANI)

PM Modi holds talks with Abu Dhabi Crown Prince : అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్​తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం భారత్, యూఏఈకి చెందిన సంస్థల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి.

అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య ఎల్ఎన్​జీ సరఫరా కోసం ఒప్పందం కుదిరింది. ఏడీఎన్​ఓసీ, ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ (ISPRL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ (ENEC), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణకు ఆమోదం లభించింది. భారత్​లో ఫుడ్ పార్కుల ఏర్పాటుపై గుజరాత్ ప్రభుత్వం, అబుదాబి డెవలప్‌మెంటల్ హోల్డింగ్ కంపెనీ MOU చేసుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.