LIVE : తెలంగాణ శాసనమండలి సమావేశాలు - Telangana Legislative Council LIVE - TELANGANA LEGISLATIVE COUNCIL LIVE
🎬 Watch Now: Feature Video
Published : Aug 2, 2024, 12:13 PM IST
|Updated : Aug 2, 2024, 3:39 PM IST
Telangana Legislative Council Meetings 2024 -25 Live : తెలంగాణ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై చర్చ ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వెనుకబడిన, నిమ్నకులాల ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పాలసీలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. గత సభలో ప్రశ్నోత్తరాలు, కొన్ని టేబుల్ అంశాలపై సభలో చర్చించారు. రెండో రోజు తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంతకు ముందు మంత్రి మండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగం, సంక్షేమం, నీటిపారుదల, విద్యుత్‌రంగం అభివృద్ధికి అధిక మొత్తం నిధులు కేటాయించారు.
Last Updated : Aug 2, 2024, 3:39 PM IST