'విజయసాయిరెడ్డివి విలువలు లేని రాజకీయాలు- విశాఖ ప్రజలు తరిమేస్తే నెల్లూరుకు వచ్చారు' - Roop Kumar Yadav on vijay sai reddy - ROOP KUMAR YADAV ON VIJAY SAI REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 12:09 PM IST
Nellore Deputy Mayor Roop Kumar Yadav: నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రావడంతో నైతిక విలువలు పూర్తిగా పడిపోయాయని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు. మహిళల మీద విమర్శలు చేయడం మానుకోవాలని రూప్ కుమార్ కోరారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి కచ్చితంగా గెలుస్తారని రూప్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
Roop Kumar Yadav Fires on Vijay Sai Reddy: విశాఖ ప్రజలు తరిమివేస్తే విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాకు వచ్చాడని, ఇక్కడ కూడా విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాడని రూప్ కుమార్ విమర్శించారు. మహిళల మీద విమర్శలు చేయడం మానుకోవాలని రూప్ కుమార్ యాదవ్ కోరారు. ప్రజల ఆదరణ చూసి విజయసాయి రెడ్డి తప్పుడు ఫోన్ రికార్డులు (Fake call Records) తయారు చేసి ప్రచారం చేస్తున్నారని రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.