LIVE : సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - CM CBN VISAKHA TOUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2024, 10:42 AM IST
|Updated : Dec 6, 2024, 1:26 PM IST
CM Chandrababu Visakha Tour Live : సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. టీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. తరువాత నగరంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. రాత్రి అక్కడే బస చేశారు. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సదస్సులలో పాల్గొని పలు రంగాల్లోని నిపుణులతో చర్చలు జరపనున్నారు.విశాఖలో నేడు గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సదస్సుజీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబునేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్‌టెక్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొననున్న సీఎం'షేపింగ్ ది నెక్ట్స్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్'తో ఒకరోజు సదస్సువివిధ అంశాలపై 5 సెషన్లుగా జరిగే సదస్సులో పలు రంగాల్లో నిపుణులతో చర్చలునూతన సాంకేతిక ఆవిష్కరణలతో మెరుగైన పాలన అజెండాగా సదస్సుప్రజల తలసరి ఆదాయం పెంచడం వంటి అంశాలే అజెండాగా సదస్సుసదస్సు తర్వాత వీఎంఆర్డీఏలో జరిగే విశాఖ అభివృద్ధిపై సమీక్షకు సీఎంసమీక్ష తర్వాత అమరావతికి తిరుగు పయనం కానున్న చంద్రబాబు
Last Updated : Dec 6, 2024, 1:26 PM IST