ETV Bharat / technology

వన్​ప్లస్​ నుంచి కొత్త ఫోన్ రిలీజ్- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? - ONEPLUS 13 LAUNCH

వన్​ప్లస్​ 13 స్మార్ట్​ఫోన్ లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..!

Oneplus 13 Launch
Oneplus 13 Launch (Oneplus)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 31, 2024, 5:11 PM IST

Oneplus 13 Launch: ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ వన్​ప్లస్​ తన లేటెస్ట్ వెర్షన్ 'వన్​ప్లస్​ 13' మొబైల్​ను లాంచ్ చేసింది. వన్​ప్లస్​ ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్‌ను మార్కెట్లోకి మోస్ట్ పవర్​ఫుల్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చింది. కంపెనీ ఈ ఫోన్​ను స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో చైనాలో రిలీజ్ చేసింది. ఇది 24GB RAM, 1TB స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ సరికొత్త Android 15, అలాగే OxygenOS 15కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త వన్​ప్లస్​ ఫోన్ మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ భవిష్యత్తులో ఇతర మార్కెట్లలో కూడా లాంచ్ కావచ్చు. దీని ధర, ఫీచర్లు వంటి వివరాలపై ఈ ఫోన్ ఇమేజెస్​తో కంపెనీ వెబ్​సైట్​ నుంచి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా వన్​ప్లస్​ 13 మొబైల్ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

వన్​ప్లస్ 13 మొబైల్ ఫీచర్లు:

  • డిస్​ప్లే: 6.82-అంగుళాల LTPO AMOLED
  • రిజల్యూషన్​: 2K
  • రిఫ్రెష్ రేట్: 120Hz
  • చిప్‌సెట్‌: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
  • బ్యాటరీ: 6000mAh
  • మెయిన్ కెమెరా: 50MP
  • పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్: 50MP
  • అల్ట్రావైడ్ లెన్స్: 50MP
  • 10-బిట్ కలర్
  • డాల్బీ విజన్
  • HDR10+
  • అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
  • 100-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్
  • 50-వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్
  • మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌

వన్​ప్లస్ 13 మొబైల్ కెమెరా సెటప్​: ఈ స్మార్ట్​ఫోన్​లో ట్రిపుల్ కెమెరా సెటప్​ ఉంది. ఇందులో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

వన్​ప్లస్ 13 మొబైల్ డిజైన్: ఈ కొత్త మొబైల్ డిజైన్ వన్​ప్లస్ 12 మాదిరిగానే కన్పిస్తుంది. వన్​ప్లస్​ 13, వన్​ప్లస్​ 12 స్మార్ట్​ఫోన్లు రెండూ దాదాపు ఒకేలా కన్పిస్తాయి. ఇందులో వెనకవైపు కెమెరా, ఫ్లాట్ డిస్​ప్లే ఉంటుంది.

వన్​ప్లస్ 13 మొబైల్ ధర: చైనాలో ఈ మొబైల్ ప్రారంభ ధర CNY 4,499 (సుమారు రూ. 53,000).

మోస్ట్ పవర్​ఫుల్ ప్రాసెసర్​తో స్మార్ట్​ఫోన్ లాంచ్!- ధర ఎంతో తెలుసా?

విక్రయాల్లో 'వివో'- విలువలో 'శాంసంగ్'- దేశీయ మార్కెట్లో స్మార్ట్​ఫోన్ల హవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.