ETV Bharat / technology

Gmail ఎక్స్​పీరియన్స్​ ఇంప్రూవ్​ చేసుకోవాలా ? ఈ 5 సెట్టింగ్స్​ మార్చుకోండి! - Useful Gmail Settings On Android

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 1:46 PM IST

Useful Gmail Settings On Android : జీమెయిల్ యాప్​లో ఈమెయిల్స్ నిండిపోతుంటాయి. మనకు తెలియకుండా ఏవేవో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అయితే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మీ జీమెయిల్ యాప్​ను మరింత మెరుగ్గా మార్చుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో ఆండ్రాయిడ్ డివైజ్​లోని జీమెయిల్ యాప్​ను మెరుగుపరిచే 5 ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం.

best Gmail settings
Useful Gmail Settings On Android

Useful Gmail Settings On Android : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జీమెయిల్ వాడుతున్నారు. స్మార్ట్​ఫోన్, ల్యాప్​టాప్, కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా మనం స్మార్ట్​ఫోన్ వాడాలంటే కచ్చితంగా జీమెయిల్ అవసరం ఉంటుంది. అయితే మనకు తెలియకుండా ఎన్నో మెయిల్స్ వచ్చి ఇన్​బాక్స్ నిండిపోతూ ఉంటుంది. వీటిలో అనవసరమైన మెయిల్స్ చాలా ఉంటాయి. దీంతో గూగుల్ ఇచ్చిన లిమిట్ కూడా పూర్తవుతుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా, జీమెయిల్​ ఎక్స్​పీరియన్స్​ను మరింత ఇంప్రూవ్​ చేయాలనుకున్నా, ఇక్కడ తెలిపిన 5 సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.

1. మీట్ ట్యాబ్​ను టర్న్​ ఆఫ్​​ చేయండి : మీరు జీమెయిల్​లో వీడియో కాల్స్​ మీటింగ్స్​ లాంటి చేయకపోతే, వెంటనే Meet Tabను టర్న్​ ఆఫ్​ చేసుకోవడం మంచిది. దీని వల్ల మీకు అనవసరమైన ఇబ్బంది తప్పుతుంది. ఇందు కోసం -

  • ముందుగా మీ ఫోన్‌లోని జీమెయిల్ యాప్‌ను తెరవండి.
  • సెర్చ్ బాక్సులో మూడు-చుక్కల మెను బటన్‌ను నొక్కండి.
  • హాంబర్గర్ మెనుపై క్లిక్ చేసి దిగువన ఉన్న సెట్టింగ్‌లను నొక్కండి .
  • జాబితాలోని మీ జీమెయిల్ ఖాతాను ఎంచుకోండి.
  • సెట్టింగ్స్​లోకి వెళ్లి మీట్ సెక్షన్​ను ఎంచుకోండి.
  • Show the meet tab for video calling ఆప్షన్​ను టర్న్​ ఆఫ్​ చేయండి

2. డిఫాల్ట్ నోటిఫికేషన్ కస్టమైజేషన్​ : జీమెయిల్ యాప్​లో డిఫాల్ట్ నోటిఫికేషన్​ను కస్టమైజ్ చేసుకోవవచ్చు. మీకు వచ్చిన నోటిఫికేషన్‌లను నేరుగా ఆర్కైవ్ చేయాలన్నా లేదా తొలగించాలనుకున్నా, ఈ సెట్టింగ్‌ని మార్చుకోవచ్చు. దీని వల్ల మీ సమయం, శ్రమ ఆదా అవుతుంది. ముఖ్యంగా అనవసరమైన మెయిల్స్​ను, స్పామ్​ మెయిల్స్​ను నోటిఫికేషన్ రాగానే డిలీట్ చేసుకోవడానికి వీలవుతుంది. దీని కోసం-

  • ముందుగా మీ Gmail యాప్‌ను తెరిచి, మూడు-చుక్కల మెను బటన్‌ను నొక్కండి.
  • "సెట్టింగ్‌లు", ఆపై "జనరల్​ సెట్టింగ్‌లు" ఎంచుకోండి.
  • చివరగా, "డిఫాల్ట్ నోటిఫికేషన్ యాక్షన్​"పై నొక్కండి.
  • మీరు డిఫాల్ట్ యాక్షన్​గా "డిలీట్​" ఆప్షన్​ను ఎంచుకోండి. అంతే సింపుల్​!

3. స్వైప్​ యాక్షన్​ : జీమెయిల్ యాప్‌లో స్వైప్ యాక్షన్​ను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు.

  • స్వైప్ యాక్షన్స్ కస్టమైజ్ చేయడానికి జీమెయిల్ యాప్‌ని తెరిచి, మూడు-చుక్కల మెను బటన్‌ను నొక్కండి.

  • లెఫ్ట్​ లేదా రైట్​ స్వైప్ యాక్షన్స్​ను ఎనేబుల్ చేసుకోవాలి.
  • ఇలా చేసి మీ మెయిల్స్​ ఆర్కైవ్ చేయడం, తొలగించడం, మార్క్ యాజ్ రీడ్, అన్​రీడ్​, మూవ్ టూ, స్నూజ్​ లాంటి ఆప్షన్స్​ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు

4. ఆల్​ నోటిఫికేషన్స్​ : ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా ముఖ్యమైన ఈమెయిల్స్​కు మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాకాకుండా అన్ని రకాల మెయిల్స్​కు కూడా నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే?

  • Gmail యాప్‌ని తెరిచి, మూడు-చుక్కల మెను బటన్‌ను నొక్కండి.
  • "సెట్టింగ్‌లు" ఎంచుకుని, ఆపై మీ Gmail ఖాతాను ఎంచుకోండి.
  • "నోటిఫికేషన్స్ బటన్​"పై నొక్కి Allను ఎంచుకోండి. అంతే సింపుల్.

5. ఎనేబుల్ యాక్షన్ కన్ఫర్మేషన్ :
రిప్లే ఇచ్చే సమయంలో అనుకోకుండా 'మెయిల్ సెండ్' బటన్ నొక్కిన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఇలా పొరపాటున పంపిన మెయిల్​ను డిలీట్ లేదా ఆర్కైవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే?

  • మీ ఆండ్రాయిడ్ డివైజ్​లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి మూడు చుక్కల బటన్​పై నొక్కండి.
  • సెట్టింగ్స్​లోకి వెళ్లి జనరల్​ సెట్టింగ్స్​ను ఎంచుకోండి.
  • యాక్షన్ కన్ఫర్మెషన్ కోసం కిందికి స్క్రోల్ చేయండి.
  • మీ ప్రాధాన్యతలను బట్టి డిలీట్​/ ఆర్కైవ్/ సెండ్ మెయిల్ ఆప్షన్లను ఎంచుకోండి.

గూగుల్ న్యూ AI ఫీచర్స్ - ఇకపై మీ పనులన్నీ ఈజీగా కంప్లీట్​! - Google Cloud Next 2024

హ్యాకర్స్ నుంచి Wifiను కాపాడుకోవాలా? ఈ 6 టిప్స్​ మీ కోసమే! - How To Protect Wifi From Hackers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.