ETV Bharat / state

ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా యువత- తొలిఓటుతో అభ్యర్థుల తలరాతలు తారుమారు - Youth In AP Assembly Elections - YOUTH IN AP ASSEMBLY ELECTIONS

Youth In AP Assembly Elections : నేడు ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల పండుగ ప్రారంభమయ్యింది. ప్రజలు తమ ఐదేళ్ల భవితవ్యాన్ని నిర్ణయించుకునే రోజు రానే వచ్చింది. నాయకుడ్ని ఎన్నుకోవడంలో యువత కీలక పాత్ర పోషించనుంది. విజన్​ ఉన్న లీడర్​తోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని ముందండుగేస్తున్నారు యువత.

youth_in_ap_assembly_elections
youth_in_ap_assembly_elections (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 7:54 AM IST

ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా యువత- తొలిఓటుతో అభ్యర్థుల తలరాతలు తారుమారు (ETV Bharat)

Youth In AP Assembly Elections : రాష్ట్రంలో ఈసారి జరిగే ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించనుంది. వారి సంఖ్య కూడా భారీగానే ఉండటంతో నిర్ణయాత్మక శక్తిగా మారారు. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత ఈ సారి అభ్యర్థుల తలరాతలు మార్చేంతగా భారీ సంఖ్యలో ఉన్నారు. మొత్తంగా 10 లక్షల 30 వేల 616 మంది యువతీయువకులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5 లక్షల 68 వేల 124 మంది యువకులు ఉండగా 4 లక్షల 62 వేల 422 మంది యువతులు ఉన్నారు. మరో 70 మంది ఇతరులు ఉన్నారు.

Youth Support to NDA Alliance in Andhra Pradesh : అలాగే ఈసారి ఎన్నడూ లేనంతగా ఎన్నారైలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాష్ట్రానికి తరలిరావడం మరింత ఆసక్తి పెంచుతోంది. మొత్తం ఎన్నారై ఓటర్లు 7 వేల 927 మంది ఉండగా వారిలో అత్యధిక శాతం మంది ఓటు వేయడానికి రాష్ట్రానికి చేరుకున్నారు. వీరిలో అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా వెయ్యిూ 79 మంది ఉండగా గుంటూరు జిల్లా నుంచి 970 మంది, ఎన్టీఆర్‌ జిల్లా నుంచి 684 మంది, కృష్ణా జిల్లా నుంచి 542 మంది ఉన్నారు.

టీడీపీతో ఉద్యోగాలు- వైసీపీతో వలసలు! యువతకు అసలు సిసలు పరీక్ష ఇదే - CM Jagan Cheating Youth

AP Assembly Elections 2024 : రాష్ట్రంలో కొలువులు లేక సొంత గడ్డను, తల్లిదండ్రులను విడిచి పొట్ట చేతపట్టుకుని జీవనం సాగిస్తున్న వారంతా సొంతూళ్లకు చేరుకున్నరు. వీరిలో యువత ప్రాధాన్యం అధికం. ఆలోచించి మంచి నాయకుడ్ని ఎన్నుకోవడంతో వారి భవిత చక్కబడుతుంది. అందుకే నిరుద్యోగ యువత కదం తొక్కి భారీ ఎత్తున కదిలివచ్చారు. ఓటుతో రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులకు ముగింపు పలుకుతామంటున్నారు యువత. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు మరింత ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయంలో అనూహ్యమైన మలుపు కావాలి ఈ ఎన్నికలు అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యువత తమ మద్దతు ఎన్డీయే కూటమికి అని తేల్చి చెప్తుంది. మరోసారి జగన్​ను నమ్మి మా జీవితాలు పణంగా పెట్టలేమని యువత కరాఖండీగా తెేల్చి చెప్తున్నారు.

ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న ఐటీ యువత - ఏన్డీఏ కూటమికి ఓటు వేసేందుకు ఆసక్తి? - ETV Bharat Prathidwani

మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశాం - ఉద్యోగాలతో పాటు స్టార్ట్‌అప్స్‌ను ప్రోత్సహిస్తాం: లోకేశ్ - Nara Lokesh Face to Face with Youth

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.