Ts Government Focus On VC Appointment Universities : రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపిక కోసం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చూస్తోన్న తరుణంలో కీలకంగా మారింది. ఈ ప్రక్రియ. ఈ పరిస్థితుల్లోనే గతంలో చూసిన పొరపాట్లకు తావులేకుండా, విశ్వవిద్యాలయాల అధిపతుల పోస్టుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన అవసరం ఉందంటున్నారు తెలంగాణ మేధావివర్గం. అందుకోసం ఉత్తమ వీసీల ఎంపికే ముఖ్యమంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఏం చేస్తే మేలు?
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పాలకమండళ్లు, వాటి సభ్యుల తీరుపై కూడా చాలాకాలంగా తీవ్ర విమర్శలున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి దిద్దుబాటు అవసరం? ప్రస్తుతం విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? వీసీలతో పాటు పాలక మండళ్ల నియామకాల్లో ఎలాంటి మార్పులు రావాలి? మొత్తంగా విశ్వవిద్యాలయ విద్య మెరుగుదల కోసం ప్రభుత్వం ఏం చేయవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.