ETV Bharat / state

తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ - THEFT IN TIRUMALA SRIVARI HUNDI

తిరుమల శ్రీవారి ఆలయ హుండీలోంచి డబ్బులు కొట్టేసిన దొంగ

theft_in_tirumala_srivari_hundi
theft_in_tirumala_srivari_hundi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 10:28 AM IST

Updated : Nov 26, 2024, 11:02 AM IST

Theft in Tirumala Srivari Hundi : తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని స్టీల్‌ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ.15వేల నగదును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుమల తిరుపతి (టీటీడీ) విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు అప్పగించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు

విద్యార్థులూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే!

Last Updated : Nov 26, 2024, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.