ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 2 October 2024 

తెలంగాణ వార్తలు - Wed Oct 02 2024: Telangana Live News Today- శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం - ఒక్కరోజులోనే శ్రీనివాసుడి దర్శనభాగ్యం - Tirumala Brahmotsavam 2024

author img

By Telangana Live News Desk

Published : 3 hours ago

Updated : 37 seconds ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

09:59 AM, 02 Oct 2024 (IST)

శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం - ఒక్కరోజులోనే శ్రీనివాసుడి దర్శనభాగ్యం - Tirumala Brahmotsavam 2024

Tirumala Brahmotsavam 2024 : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యమివ్వనున్నట్లుగా టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. బ్రహ్మాత్సవాల సమయంలో ఆర్జిత సేవలు, వీఐపీ సిఫార్సులపై బ్రేక్​ దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TIRUMALA BRAHMOTSAVAM 2024

09:59 AM, 02 Oct 2024 (IST)

మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​ - అందుబాటులో కోరుకున్న మద్యం బ్రాండ్లు! - Application For AP New Liquor Shops

Application For New Liquor Shops in AP: ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. మొదటి రోజైన మంగళవారం 200కు పైగా వచ్చాయి. ఈ నెల తొమ్మిది వరకు గడువుతేదీ ఉండగా, చివరి 3 రోజుల్లో ఎక్కువ అప్లికేషన్​లు వచ్చే అవకాశముంది. మద్యం షాప్​ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్​ను తీసుకొచ్చింది. వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ విక్రయించనున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP LIQUOR POLICY NOTICE OPENS

09:07 AM, 02 Oct 2024 (IST)

ప్రకృతి పండుగ బతుకమ్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - DUSSEHRA AND BATHUKAMMA FESTIVALS

Bathukamma Festival History in Telugu: పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అతివల అస్తిత్వానికి అద్దంపడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రతిబింబిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. కాగా అక్టోబరు 2న బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - బతుకమ్మ పండుగ చరిత్ర

08:57 AM, 02 Oct 2024 (IST)

మహాత్ముడికి మందిరం- ఈ గాంధీ ఆలయ విశేషాలేమిటంటే? - Mahatma Gandhi Temple

Mahatma Gandhi Temple : ఆంగ్లపాలకుల నుంచి భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించిన మహనీయుడు మహాత్మాగాంధీ. భారతీయులందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహాత్ముడి జీవితం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఆయనకి ఓ గుడి కట్టారు. నిత్యం అక్కడ ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ గుడి విశేషాలు తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SPECIAL STORY ON GANDHI TEMPLE

07:54 AM, 02 Oct 2024 (IST)

సోషల్ మీడియాలో మీ ఫొటోలు షేర్​ చేస్తున్నారా?- అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే - Negative Effects Of Social Media

Negative Effects Of Social Media : ఈ డిజిటల్​ యుగంలో ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్​మీడియా యాప్స్​ను చాలామంది ఉపయోగిస్తుంటారు. వాటిలో తమ జీవితంలోని కష్టసుఖాలను వెళ్లబోసుకుంటుంటారు. విహారయాత్రలు, ఫంక్షన్లు, శుభకార్యాల ఫొటోలను షేర్​ చేసుకుంటుంటారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త వాటిని కొంతమంది కేటుగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. యాప్​ల వేదికగా జరుగుతున్న వేధింపులు నానాటికి పెరుగుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HOW TO STAY SAFE IN SOCIALMEDIA

07:18 AM, 02 Oct 2024 (IST)

యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు- హెల్త్ ప్రొఫైల్‌ పైలట్​ ప్రాజెక్టుపై మంత్రి పొంగులేటి కీలక విషయాల వెల్లడి - Digital Health Profile Card Project

Digital Health Profile Card Project : రాష్ట్రంలోని ప్రతికుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ కార్డు పైలట్ ప్రాజెక్టును ఆర్డీవో స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దసరాలోపు లబ్ధిదారులకు రెండుపడక గదుల ఇళ్లు ఇవ్వాలని, యూడీఏ పరిధి పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకి సూచించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINISTER PONGULETI ON HEALTH CARDS

07:03 AM, 02 Oct 2024 (IST)

హైడ్రాకి ఇక స్పెషల్ పవర్స్ - ప్రభుత్వ ఆర్డినెన్స్‌కి గవర్నర్‌ ఆమోదం - GOVERNOR APPROVED HYDRA ORDINANCE

Governor approved ordinance on Hydra : చెరువులతోపాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు విశేష అధికారాలు దక్కాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి గవర్నర్‌ జిష్షుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. రాజ్​భవన్​ ఆమోదముద్రతో, జాప్యానికి తావులేకుండా స్వయంగా చర్యలను సకాలంలో తీసుకునే అవకాశం హైడ్రాకు కలగనుంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SPECIAL POWERS TO HYDRA

Last Updated : 37 seconds ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.