Cobra Snake in Gold Colour in Vizag : ఏపీలోని విశాఖపట్నం యారాడ డాల్ఫిన్ హిల్స్‌పై ఉన్న ఇండియన్ నేవీ క్వార్టర్స్‌లో మంగళవారం(నవంబర్ 12) పడగ కింద బంగారు వర్ణంలో ఉన్న నాగు పామును స్నేక్ క్యాచర్ నాగరాజు శ్రమించి పట్టుకున్నారు. ఓ నేవీ ఉద్యోగి షెడ్డులో ఉన్న తన కారు తీసే సమయంలో పాము కనిపించడంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ పాము పడగకు ముందు వెనుక భాగం మొత్తం బంగారు వర్ణంలో ఉంది. దీంతో అందరూ కాసేపు ఆసక్తిగా తిలకించారు. ఇలా బంగారు వర్ణంలో ఉన్న పామును తొమ్మిదేళ్ల క్రితం చూసినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు.
ఈ పాము పడగ విప్పితే మొత్తం బంగారమే! - మీరూ చూడండి - GOLDEN COBRA SNAKE IN VISHAKAPATNAM
బంగారు వర్ణంలో ఉండడంతో ఆసక్తిగా తిలకించిన స్థానికులు - పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు

Published : Nov 13, 2024, 11:21 AM IST