Road Accident in Chittoor District 4 Dead 13 Injured : చిత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు మృతి చెందారు. ట్రావెల్స్ బస్సు గంగాసాగరం వద్ద ఆగివున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగులు మృతి చెందారు. బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదాల్లో దిల్లీని మించేసిన హైదరాబాద్ - నగరంలో అక్కడ మరీ డేంజర్!