Pawan Kalyan Was Elected as the Leader of the Jana Sena Legislative Party : జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు.
జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ - Janasena Party Legislature Leader - JANASENA PARTY LEGISLATURE LEADER
Pawan Kalyan Was Elected as the Leader of the Jana Sena Legislative Party : జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 10:15 AM IST