Lokesh with MLA Venigandla Ramu: అసెంబ్లీ లాబీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో యువతకు ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేశ్ చర్చించారు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకున్నావా అని రాముతో లోకేశ్ అన్నారు. అమెరికాలో ఉన్న సాఫ్ట్‌వేర్ సంస్థల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వామి కావాలని సూచించారు. ఇప్పటికే తనవంతు పని ప్రారంభించానని, ప్రభుత్వ లక్ష్యం తప్పక నెరవేరుతుందని వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.
'ఉద్యోగాలిప్పించే బాధ్యత తీసుకున్నావా అన్న' - అసెంబ్లీ లాబీలో లోకేశ్ - Lokesh with MLA Venigandla Ramu - LOKESH WITH MLA VENIGANDLA RAMU
Lokesh with MLA Venigandla Ramu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. అంతే కాకుండా లాబీలలో కూడా రాష్ట్ర భవిష్యత్తు, యువత గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా యువతకు ఉద్యోగాల కల్పనపై లాబీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో నారా లోకేశ్ చర్చించారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 9:54 AM IST