Manoj Files Police Complaint against Manchu Vishnu: మంచు కుటుంబంలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మంచు విష్ణుపై పహాడిషరీఫ్ పోలీసులకు తన తమ్ముడు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణుతో పాటు అతని సహచరుడు వినయ్ పేరును సైతం ఫిర్యాదులో ప్రస్తావించారు. మనోజ్ కంప్లైంట్లో 7 అంశాలను ప్రస్తావిస్తూ ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మోహన్‌బాబుకు షాక్ - ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
'అధికంగా వసూళ్లు చేయడం బాధాకరంగా ఉంది' - సీఎం నిర్ణయంపై ఎగ్జిబిటర్ల స్పందన