ETV Bharat / state

శ్రీశైలంలో చిరుత కలకలం - ఫొటోలు తీసిన స్థానికులు - Leopard Roam at Srisailam - LEOPARD ROAM AT SRISAILAM

Leopard roam the outskirts of Srisailam : నంద్యాల జిల్లా కొలువైన ఉన్న శ్రీ శైలం మహాక్షేత్రం శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. పాతళ గంగ మార్గంలోని పాత మెట్ల వద్ద ఆహారం కోసం చిరుతపులి వచ్చినట్లుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు.

cheetah_sancharam
cheetah_sancharam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 4:46 PM IST

Leopard Roam the Outskirts of Srisailam : శ్రీశైలం మహా క్షేత్రం శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోంది. కుక్కలను తినేందుకు చిరుతపులులు అడవి నుంచి శ్రీశైలం శివారు ప్రాంతాల్లోకి అర్ధరాత్రి రాత్రివేళ వస్తున్నాయి. పాతాళ గంగ మార్గంలోని పాత మెట్ల వద్ద రాత్రివేళ కనిపించిన చిరుత పులిని స్థానికులు వాహనంలో నుంచి ఫోటోలు తీశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

మహానందిలో బాబోయ్​ పులి - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు - Chirutha Samcharam in Mahanandi

Tiger in LIG Park : విశాఖ సాగర్ నగర్​లోని ఎల్​ఐజీ పార్కులో పులి సంచరిస్తోందని వస్తున్న వదంతులు స్థానికులను కలవరపెడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పులిని చూశామంటూ కొందరు స్థానికులు చెబుతున్నారు. పార్కులో పులి పాదముద్రలు ఉన్నాయంటూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాదముద్రలను పరిశీలించిన ఫారెస్టు అధికారులు పరిశీలించారు. పార్క్​లోని గుర్తులు అడవిపిల్లి లేదా కుక్క పాదముద్రలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

శ్రీ శైలంలో చిరుత కలకలం - ఫొటోలు తీసిన స్థానికులు (ETV Bharat)

నంద్యాలలో మరోసారి చిరుత కలకలం-భయాందోళనకు గురవుతున్న ప్రజలు - Cheetah In Mahanandi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.