General Administration Department Issued General and Optional Holidays in 2025 : వచ్చే ఏడాది(2025)కి 23 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవుల్ని ప్రకటిస్తూ శుక్రవారం సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ సెలవుల్లో గణతంత్ర దినోత్సవం, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం, ఐచ్ఛిక సెలవుల్లో ఈద్-ఎ-గదిర్, మహాలయ అమావాస్య ఆదివారం వచ్చాయి.
విద్యార్థులకు గుడ్న్యూస్ - దసరా సెలవులు ఆ రోజు నుంచే! - DUSSEHRA HOLIDAYS IN AP