ETV Bharat / state

ఏడుగురు మిత్రులను సన్మానించిన వెంకయ్య నాయుడు- అదిరిపోయే ఫ్లాష్​ బ్యాక్​ - Venkaiah Naidu Honors Seven Friends - VENKAIAH NAIDU HONORS SEVEN FRIENDS

Venkaiah Naidu Honors Seven Friends in Visakha : ఎటువంటి హద్దులు లేని స్నేహం జీవితాంతం గుర్తు ఉంటుంది. అలాంటి స్నేహితులు 70 ఏళ్లు దాటిన అనంతరం ఓ చోట కలుసుకున్న అపూర్వ ఘటం విశాఖలో జరిగింది. తన ఏడుగురు మిత్రులకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కారం చేశారు.

VENKAIAH NAIDU HONORS SEVEN FRIENDS
VENKAIAH NAIDU HONORS SEVEN FRIENDS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 12:28 PM IST

Former Vice President Venkaiah Naidu Honors Seven Friends in Visakha : 50 ఏళ్లుగా తనతో స్నేహం కొన‌సాగిస్తున్న ఏడుగురు స్నేహితులు 70వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా వారిని మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్యనాయుడు విశాఖ‌లో స‌త్కరించారు. 1972-73 ఏడాది ఏర్పడిన స్నేహానుబంధం ఇప్పటికీ కొన‌సాగుతున్నందుకు గుర్తుగా వెంక‌య్యనాయుడు దంపతులు సప్తతి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడుగురు మిత్రుల దంప‌తుల‌ను ఘనంగా స‌న్మానించారు.

తిరుమల లడ్డూ కల్తీ వివాదం - బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : రాహుల్ గాంధీ, వెంకయ్యనాయుడు - TIRUMALA LADDU ISSUE

ఇందులో మిజోరం గ‌వ‌ర్నర్ కంభంపాటి హ‌రిబాబు, అట్లూరి అశోక్‌, తుమ్మల‌ రంగారావు, వీర‌మాచినేని రంగ‌ప్రసాద్‌, త్రిపుర‌నేని జేజీప్రసాద్‌, బిక్కిన ల‌క్ష్మణ‌రావు, సూర్యదేవ‌ర జోగేంద్రదేవ్‌ ఉన్నారు. కేవ‌లం కుటుంబ‌స‌భ్యులు, మిత్రుల మ‌ధ్యే సాగిన ఈ కార్యక్రమంలో అంద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న అనుబంధాల‌ను నెమరువేసుకున్నారు. ఈ వేడుకకు అనుకోని అతిథిగా సూప‌ర్‌స్టార్ రజ‌నీకాంత్ హాజ‌ర‌య్యారు. రాడిస‌న్‌బ్లూలో దిగిన రజ‌నీకాంత్ అదే హోట‌ల్‌లో వెంక‌య్యనాయుడు ఉన్నార‌ని తెలిసి ఆయ‌న వ‌ద్దకు వ‌చ్చారు. స్నేహితుల‌తో క‌లిసి భోజ‌నం చేస్తున్న వెంక‌య్యనాయుడుని అభినందించి వెళ్లారు.

ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రభుత్వాలు, కోర్టులు తెలుగులో ఇవ్వాలి : వెంకయ్యనాయుడు - Telugu Language Day Celebrations

విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలి : వెంకయ్యనాయుడు - idol of Jagarlamudi Kuppuswamy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.