ETV Bharat / state

విశాఖ కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం- వెంటిలేటర్​ వార్డులో చెలరేగిన మంటలు - FIRE ACCIDENT IN HOSPITAL

Fire Broke Out In Visakhapatnam KGH: విశాఖ కేజీహెచ్​లో వెంటిలేటర్ మెషిన్‌లో మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయటంతో అప్రవత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు.

Fire Broke Out In Visakhapatnam KGH
Fire Broke Out In Visakhapatnam KGH (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 7:11 AM IST

Fire Broke Out In Visakhapatnam KGH : విశాఖ కేజీహెచ్​లో వెంటిలేటర్ మెషిన్‌లో మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయటంతో అప్రవత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు. ప్రమాద సమయంలో వార్డులో ఎనిమిది మంది రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పిందని ఆయన వెల్లడించారు.

విశాఖ కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం- వెంటిలేటర్​ వార్డులో చెలరేగిన మంటలు (ETV Bharat)

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు- అంతా హడల్​! ఆ పక్షి వల్లేనా?

ఇంటర్​సిటీ​లో మంటలు!- భయంతో రైలు దిగిన ప్రజలు- అప్పుడే గూడ్స్ ఢీకొని అనేక మంది! - train accident today

ఇంట్లో చెలరేగిన మంటలు- ఒకే ఫ్యామిలీలోని ఐదుగురు సజీవదహనం- కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.