ETV Bharat / state

'థాంక్యూ వెరీమచ్ అమ్మా'- తారక్ పోస్టుకు చంద్రబాబు రిప్లై - cbn tweet - CBN TWEET

Chandrababu Reply to Junior NTR Post: రాష్ట్ర ఎన్నికల్లో కూటమి చరిత్రాత్మక విజయంపై అభినందనలు వెల్లువెత్తగా వారికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు.

Chandrababu_Reply_to_Junior_NTR_Post
Chandrababu_Reply_to_Junior_NTR_Post (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 3:06 PM IST

Chandrababu Reply to Junior NTR Post: రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి చంద్రబాబు థాంక్స్ చెప్పారు.

తనకు విషెస్ తెలిపిన జూనియర్ ఎన్టీఆర్​కు ​సోషల్ మీడియా ఎక్స్ వేదికగా 'Thank you very much Amma!' అంటూ రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు రజనీకాంత్‌, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌బాబు, సోనూసూద్‌కు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌ తదితరులకు థాంక్స్ చెప్పారు.

చంద్రబాబుకు తమిళ్​ తలైవా అభినందనలు

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో 'కింగ్ మేకర్ ఈజ్ బ్యాక్' - దిల్లీ రాజకీయాల్లో కీలకంగా చంద్రబాబు - lok sabha Kingmaker Chandrababu 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.